HomeNation and Worldఅమెరికా వెళ్తుండగా ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. ఇథియోపియా నుంచి ఫోన్ చేసి మరీ రూ. కోటి...

అమెరికా వెళ్తుండగా ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. ఇథియోపియా నుంచి ఫోన్ చేసి మరీ రూ. కోటి డిమాండ్

గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ముగ్గురు పౌరులు అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించి ఇథియోపియాలో ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఏజెంట్లను నమ్మి ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చెల్లించినప్పటికీ.. ఆఫ్రికా దేశంలో కిడ్నాపర్ల చేతికి చిక్కారు. అయితే వారిని విడుదల చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తుండటంతో.. తమ వారిని రక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments