HomeTELANGANAతెలంగాణలో ప్రపంచస్థాయి విద్య.. ఆక్స్‌ఫర్డ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం

తెలంగాణలో ప్రపంచస్థాయి విద్య.. ఆక్స్‌ఫర్డ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం

తెలంగాణను ప్రపంచస్థాయి విద్య, పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీని హైదరాబాద్ ఆహ్వానించారు. లండన్ పర్యటనలో భాగంగా.. ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్లతో శుక్రవారం సమావేశమైన సీఎం.. తెలంగాణ రైజింగ్ విజన్‌ను వివరించి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తరించాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అందుకు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సీఎంవో అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments