మీ ఇంటి గార్డెన్ పగటిపూట మాత్రమే కాదు.. రాత్రిపూట కూడా ప్రత్యేకంగా కనిపించాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచనతోనే మూన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. పెద్ద స్థలం ఉన్నవారే దీన్ని ఏర్పాటు చేయాలనేమీ లేదు. చిన్న బాల్కనీ, టెర్రస్ లేదా కిటికీ పక్కన కొన్ని కుండీలతోనూ ఈ కాన్సెప్ట్‌ను ట్రే చేయవచ్చు. మరి మూన్ గార్డెన్ కోసం ఎలాంటి మొక్కలు ఎంచుకోవాలి? వాటిని ఎక్కడ, ఎలా ఏర్పాటు చేస్తే రాత్రిపూట మరింత అందంగా కనిపిస్తుంది? తెలుసుకుందాం.


