HomeLifestyleయూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట, సమస్య పెరగకుండా ఏం...

యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట, సమస్య పెరగకుండా ఏం చేయాలంటే

కీళ్లకి వచ్చే గౌట్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. రక్తంలో పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా సమస్య వస్తుంది. దీంతో దానిని తగ్గించుకునేందుకు రకరకాల చిట్కాలు, ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వ్యాధి తీవ్రత అంత దారుణంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కాలి బొటనవేలులో వచ్చి ఎర్రగా మారి నొప్పి వాపుని కలిగిస్తుంది. దీంతో విలవిల్లాడిపోతారు. ఇక చల్లని వాతావరణంలో సమస్య పెరుగుతుంది. వర్షాకాలం ముఖ్యంగా చలికాలంలో అయితే యూరిక్ యాసిడ్‌‌, గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు నొప్పులతో విలవిల్లాడిపోతారు. అయితే, ఇది ఆ కీళ్ళవాతంతోనే ఆగిపోదు. గౌట్ సమస్యలు ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతంతో సహా గుండె సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ యతీష్ జి.సి. (లీడ్ కన్సల్టెంట్ రుమటాలజి, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్). మరి సమస్య పెరిగి ప్రమాదంగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments