HomeNation and World‘చప్పట్లు గట్టిగా కొడితే అవార్డు ట్రంప్‌‌తో పంచుకోవాల్సి వస్తుందేమో’ నవనీతమ్ పిళ్లై అదిరిపోయే పంచ్

‘చప్పట్లు గట్టిగా కొడితే అవార్డు ట్రంప్‌‌తో పంచుకోవాల్సి వస్తుందేమో’ నవనీతమ్ పిళ్లై అదిరిపోయే పంచ్

అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి విషయంలో ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఈ అవార్డు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. తాను ఎన్నో యుద్ధాలను ఆపిన శాంతి దూతనని చెప్పుకుంటున్నారు. ఇక, ఆయనను పాకిస్థాన్ ఈ ఏడాది కూడా నామినేట్ చేసింది. పాక్ ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే, అవార్డు మాత్రం భారత సంతతి మహిళకు వచ్చింది. దీంతో ఆమె ట్రంప్‌పై సెటైర్లు వేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments