HomeCricketకొలంబో టెస్టులో టీమిండియా కొత్త అస్త్రం.. బరిలోకి 33 ఏళ్ల ఆల్‌రౌండర్..!

కొలంబో టెస్టులో టీమిండియా కొత్త అస్త్రం.. బరిలోకి 33 ఏళ్ల ఆల్‌రౌండర్..!

గాలే టెస్టులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా, కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టులోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టులో ఒక ఆసక్తికర మార్పు చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమవుతోంది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కుల్దీప్ ప్లేసులో అతడు తుది జట్టులో రానున్నట్లు సమాచారం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments