HomeAndhra Pradeshకాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు.. సౌజన్య మృతదేహం లభ్యం..

కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు.. సౌజన్య మృతదేహం లభ్యం..

కాకినాడ పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహాన్ని కొమరాజులంక వద్ద గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నూకరాజు, అతని కుమార్తె సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలిస్తున్నారు. మరోవైపు నూకరాజు మనవడు పదేళ్ల కార్తికేయరెడ్డి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments