HomeLifestyleఒక వ్యక్తి నెలలో ఎంత నూనె వాడితే గుండె సమస్యలు రావు, ఏ నూనెలు వాడితే...

ఒక వ్యక్తి నెలలో ఎంత నూనె వాడితే గుండె సమస్యలు రావు, ఏ నూనెలు వాడితే హార్ట్ హెల్దీగా ఉంటుంది

ఇది వరకటి రోజుల్లో ఆహారం అంతగా దొరికేది కాదు. ఉన్నవాటితోనే గంజి, అంబలి, రొట్టెల, నూకల అన్నం వంటివి చేసుకుని తినేవారు. కాయాకష్టం చేసేవారు. కానీ, ఇప్పుడలా కాదు. ప్రతీ ఒక్కటి క్షణాల్లో మన చేతికి వచ్చి చేరుతున్నాయి. బోలెడు మార్కెట్లు వచ్చాయి. బయటికి వెళ్ళే పనే లేకుండా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ వచ్చాయి. దీంతో ఇంట్లోనే ఉండి ఇష్టమైన వస్తువుల్ని ఆర్డర్ పెట్టేయడం, వాడుకోవడం. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి. కాబట్టే, ప్రతీ ఒక్కరూ తినాల్సిన ఆహారం కంటే ఎక్కువగా తింటున్నారు. ఆరోగ్యం కంటే రుచికి ప్రాధాన్యమిస్తుననారు. వంటల్లో వాడాల్సిన నూనె కంటే ఎక్కువగా వేసి వండుతున్నారు. ఉన్న నాలుగు రోజులు కమ్మని వంటలు తిందాం. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా ఉంటున్నారు. దీంతో అసలు ఏం తినాలి, ఎంత తినాలనే కొలమానం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే నూనెల వాడకం పెరిగింది.
అసలు మనం రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి. గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు నెలలో ఎంత పరిమాణంలో నూనె తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments