Attitude Star Chandrahas Released Chillara Song: తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కాంబినేషన్లో వస్తున్న ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘చిల్లర సాంగ్’ను విడుదల చేసింది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ మాస్ యూత్‌ఫుల్ నంబర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Mugguru Kothulu: ముగ్గురు కోతులు చిల్లర సాంగ్ రిలీజ్ చేసిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. చిల్ అయ్యే సన్నివేశాలతో!
RELATED ARTICLES


