HomeNation and Worldపెళ్లయిన 17 రోజులకే .. అమెరికాలో హైదరాబాద్ సివిల్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

పెళ్లయిన 17 రోజులకే .. అమెరికాలో హైదరాబాద్ సివిల్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా స్థిరపడిన హైదరాబాద్ యువకుడు మహమ్మద్ జాబెర్ హుస్సేన్ (28) వివాహమైన 17 రోజులకే మసాచుసెట్స్‌లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. నిద్రలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందడంతో కుటుంబీకులు కన్నీర మున్నీరు అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments