HomeHeadlinesఐఫోన్ 17పై డిస్కౌంట్ ఆఫర్: రూ.54 వేలలోపే కొనుగోలు చేయండిలా

ఐఫోన్ 17పై డిస్కౌంట్ ఆఫర్: రూ.54 వేలలోపే కొనుగోలు చేయండిలా

ఐఫోన్ 17 (256GB) వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్ ప్రకటించింది. బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించి రూ.82,900 విలువైన ఈ ఫోన్‌ను రూ.53,817 కే దక్కించుకోవచ్చు. ఆ వివరాలు ఇవే..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments