HomeBusinessఏపీ పొల్యూషన్ బోర్డు రూ.21 కోట్లు ఫైన్.. అయినా భారీగా పెరిగిన ఆంధ్రా పేపర్ షేరు...

ఏపీ పొల్యూషన్ బోర్డు రూ.21 కోట్లు ఫైన్.. అయినా భారీగా పెరిగిన ఆంధ్రా పేపర్ షేరు ధర.. ఆ ఒక్క కారణంతోనే సీన్ రివర్స్!

Andhra Paper Ltd Share Price: ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్ కాలుషన్య నియంత్రణ మండలి ఏకంగా రూ.21 కోట్ల జరిమానా విధించింది. గత కొన్నేళ్లుగా స్థానిక పన్నులను ఎగవేస్తోందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపణల తర్వాత పొల్యూషన్ బోర్డు ఈ మేరకు ఫైన్ వేసింది. సాధారణంగా ఇలాంటి ప్రతికూల వార్తలు ఉన్నప్పుడు షేరు ధర భారీగా పడిపోతుంది. కానీ, ఇక్కడ అలా జరగలేదు. ఈ రోజు ఆంధ్ర పేపర్ షేరు ధర ఏకంగా 13 శాతం మేర పెరిగింది. మరి ఈ ర్యాలీకి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments