దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో మే నెలలో జరిగిన వైవా పరీక్షల అనంతరం వాట్సాప్ చాట్ ద్వారా వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రొఫెసర్ తమ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని, ఎక్కువ మార్కులు కావాలంటే తనతో గడపాలని కోరినట్లు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది విద్యార్థినులు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. అయితే నేరుగా బాధిత విద్యార్థినులే వచ్చి తమ ఎదుట వాంగ్మూలం ఇవ్వాలని ఐసీసీ సూచించింది.
“ఎక్కువ మార్కులు కావాలంటే నాతో గడపాలి”: 11 మంది విద్యార్థినులను వేధించిన జేఎన్‌యూ ప్రొఫెసర్
RELATED ARTICLES


