HomeRasi PhalaluSamsaptak Yoga 2026: శని, బుధ గ్రహాల మధ్య సంసప్తక యోగం, మకరం సహా ఈ...

Samsaptak Yoga 2026: శని, బుధ గ్రహాల మధ్య సంసప్తక యోగం, మకరం సహా ఈ 5 రాశులకు కీలక మార్పులు!

Samsaptak Yoga 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని కర్మలకు, న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. బుధుడిని గ్రహాలలో యువరాజుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రహాల మధ్య సంసప్తక యోగం ఏర్పడనుంది. బుధుడు సెప్టెంబర్ 7వ తేదీన కన్యా రాశిలో సంచారం చేయడం కారణంగా ఈ శుభ యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం దాదాపు 20 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 26వ తేదీ వరకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ శుభ యోగం ప్రభావంతో మకరం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి సంసప్తక యోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments