ESDS Software Solution Share Price: స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ అయిన కేవలం 2 రోజుల్లోనే తమ ఇన్వెస్టర్లకు 155 శాతం మేర లాభాలు అందించింది. అదే ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ షేరు. లిస్టింగ్ ధరతో పోలిస్తే కాసుల వర్షం కురిపించింది. సెప్టెంబర్ 7వ తేదీ ట్రేడింగ్‌లో 20 శాతం లాభంత అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది. మరి ఈ ఐపీఓ, స్టాక్ ర్యాలీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


