HomeAndhra Pradeshఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు

ఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు

ఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు
Environmental Clearances For Andhra Pradesh Bpcl Refinery: ఏపీలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (BPCL) ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఏటా 9-12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును 2030నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. . బీపీసీఎల్భారీ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments