HomeAndhra Pradeshతిరుచానూరు పద్మావతి ఆలయంలో ఏనుగు దాడి చేయడంతో మావటికి తీవ్ర గాయాలు.. అసలు ఏం జరిగింది?

తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఏనుగు దాడి చేయడంతో మావటికి తీవ్ర గాయాలు.. అసలు ఏం జరిగింది?

Temple Elephant Attacks Mahout At Tiruchanoor:తిరుచానూరులో ఏనుగు మావటిపై దాడి చేసిన ఘటన కలకలంరేపింది. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఈ ఘటన జరిగింది.. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఏనుగు పేరు శ్రీనిధి కాగా.. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆలయంలో సేవలందిస్తోంది. ఆదివారం సాయంత్రం ఊంజల్ సేవ కోసం తీసుకొచ్చి మళ్లీ తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే మిగిలిన మావటిలు ఏనుగును శాంతింపచేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments