HomeAndhra Pradeshఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..

ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ప్రభుత్వం పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాలతో పింఛన్లు రానివారికి. కొత్తగా అర్హత సాధించిన వారికి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments