HomeTELANGANAఎల్ నినో పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ

ఎల్ నినో పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ

సూపర్ డూపర్ ఎల్ నినో దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురువాల్సిన వర్షపాతం కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యింది. దీంతో పంటలు ఎండిపోయి.. తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ నినో పరిస్థితులపై సమీక్షకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును అధ్యక్షుడిగా నియమించింది. ఈ కమిటీలో మరో ఐదుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments