HomeTELANGANAఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల కోత అన్యాయం.. జీతాలు పెంచకపోతే ప్రజా ఉద్యమం: కవిత

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల కోత అన్యాయం.. జీతాలు పెంచకపోతే ప్రజా ఉద్యమం: కవిత

తెలంగాణలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల తగ్గింపుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని విమర్శించారు. జీవో 1195 ద్వారా కొందరి జీతాలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తగ్గించారని ఆరోపించారు. ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు, వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏడు రాష్ట్రాల్లో ఉద్యోగులను క్రమబద్ధీకరించారని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగుల తరఫున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments