శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు, ఎంపీ నామల్ రాజపక్సను 2013 నాటి ఎయిర్‌బస్ విమానాల ఒప్పందం కేసులో తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 8 లక్షల డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.7.55 కోట్ల) లంచం తీసుకున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఆ దేశ అవినీతి నిరోధక అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సింగపూర్ బ్యాంక్ ఖాతాల ద్వారా నిధులు మళ్లించినట్లు ఆధారాలు లభించడంతో ఈ చర్యలు చేపట్టారు.
ఎయిర్‌బస్ డీల్‌లో రూ. 8 లక్షల డాలర్ల లంచం.. మాజీ శ్రీలంక అధ్యక్షుడి కుమారుడు అరెస్ట్!
RELATED ARTICLES


