HomeNation and Worldఇమ్రాన్‌ ఖాన్‌‌ ఆరోగ్యంపై ఆందోళన.. షెహబాజ్ ప్రభుత్వానికి పాకిస్థాన్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఇమ్రాన్‌ ఖాన్‌‌ ఆరోగ్యంపై ఆందోళన.. షెహబాజ్ ప్రభుత్వానికి పాకిస్థాన్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

అవిశ్వాస ద్వారా పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో మూడేళ్ల నుంచి జైల్లోనే ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ జర్నలిస్ట్ ఒకరు సైనికాధికారులను ఉటంకిస్తూ.. మాజీ ప్రధాని జైల్లో చనిపోయి ఉంటారని బాంబు పేల్చారు. అయితే, తర్వాత తన ప్రకటనను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. తక్షణమే ఇమ్రాన్ ఖాన్‌ను ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయాలని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments