HomeSportsఆఫ్ఘన్‌కు భంగపాటు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్..!

ఆఫ్ఘన్‌కు భంగపాటు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్..!

ఢిల్లీలో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను 127 పరుగుల తేడాతో ఓడించి భారత్ 3-0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలుత అభిషేక్ శర్మ (108) రికార్డు సెంచరీ, సంజూ శాంసన్ (50) ఫిఫ్టీతో భారత్ 221/7 సాధించింది. భారీ ఛేదనలో భారత బౌలర్లు గుంపుగా దాడి చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీసి చెలరేగడంతో ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments