HomeHeadlinesఅరుణాచల్ సరిహద్దుల్లో సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం, నలుగురికి గాయాలు

అరుణాచల్ సరిహద్దుల్లో సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం, నలుగురికి గాయాలు

ఈశాన్య సరిహద్దుల్లో సైన్యంపై సాయుధ మూకలు దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, మయన్మార్ బోర్డర్ వద్ద కంచె నిర్మాణం జరుగుతోంది. అక్కడ పహారా కాస్తున్న అసోం రైఫిల్స్ సైన్యంపై నాగా తిరుగుబాటుదారులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక సైనికాధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్టు అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments