ఉత్తర ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిత్తల్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన కొద్ది రోజులకే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. రాబోయే యూపీ శాసనసభ ఎన్నికల వేళ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తూనే.. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాధారణ పౌరుల భాగస్వామ్యంతో కొత్త తరహా రాజకీయం చేస్తానని ప్రకటించారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


