అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కను పరిమితం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువరించారు. అయితే, ఈ ఉత్తర్వులను రద్దుచేసిన అమెరికా సుప్రీంకోర్టు.. అధ్యక్షుడికి ఆ అధికారం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా పాస్‌పోర్ట్ నిబంధనలను మారస్తూ ముసాయిదా మార్గదర్శకాలను వెలువరించారు.
అమెరికా పాస్ట్‌పోర్ట్ నిబంధనల్లో మార్పు.. ఇకపై పేరెంట్స్ పౌరసత్వ ఆధారం చూపాల్సిందే..!
RELATED ARTICLES


