Solapur Anakapalle Weekly Express Train Regular: రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. సోలాపూర్ – అనకాపల్లి – సోలాపూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులర్ చేసింది. ఈ రైలుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో వారాంతంలో ప్రయాణిస్తున్న ఈ ప్రత్యేక రైలు ఇకపై రెగ్యులర్గా అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ పాత నంబర్ 01477/01478.. నంబబర్ 11313/11314. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ స్పెషల్ రైలు ఉపయోగంగా ఉంటుంది.
అనకాపల్లి టు సోలాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్.. తిరుపతి వెళ్లేవారికి రిలీఫ్.. రైలు షెడ్యూల్, ఆగే స్టేషన్ల వివరాలివే
RELATED ARTICLES


