HomeLifestyleహాట్ ఫ్లాషెస్ + రాత్రిళ్లు చెమటలు + ఒళ్లంతా నొప్పులు, పెరిమెనోపాజ్ దశను ఎదుర్కోవడానికి ఆడవారు...

హాట్ ఫ్లాషెస్ + రాత్రిళ్లు చెమటలు + ఒళ్లంతా నొప్పులు, పెరిమెనోపాజ్ దశను ఎదుర్కోవడానికి ఆడవారు పాటించాల్సిన చిట్కాలు!

పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ (పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే దశ)కు ముందు శరీరం లోపల జరిగే ఒక మార్పు దశ. ఈ సమయంలో అండాశయాలు (ovaries) ఉత్పత్తి చేసే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. దీనివల్ల పీరియడ్స్‌లో మార్పులు, అకస్మాత్తుగా ఒంట్లో సెగలు/వేడి రావడం (హాట్ ఫ్లాషెస్), ఒంటి నొప్పులు, తలనొప్పి, తీవ్ర అలసట వంటివి కనిపిస్తాయి.

​పెరిమెనోపాజ్ సాధారణంగా ఏ వయసులో ప్రారంభమవుతుంది? మహిళలు తరచుగా విస్మరించే లక్షణాలేంటి? నిర్థారించే వైద్య పరీక్షలు ఏంటి? హాట్ ఫ్లాషెస్, ఒంటి నొప్పులు తగ్గడానికి ఏం తినాలి, ఏం తినకూడదు ఇలా పూర్తి వివరాల్ని డాక్టర్ సౌమ్య లక్ష్మి టి.వి (సీనియర్ కన్సల్టెంట్ – అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments