HomeSportsస్టీవ్ వా రికార్డు బద్దలు.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల ఎలైట్ క్లబ్‌లోకి స్టీవ్ స్మిత్!

స్టీవ్ వా రికార్డు బద్దలు.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల ఎలైట్ క్లబ్‌లోకి స్టీవ్ స్మిత్!

సౌతాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ వా (10,927 పరుగులు) రికార్డును అధిగమించి, ఆస్ట్రేలియా టెస్టు చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేయగానే స్మిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం అతడి కంటే ముందు రికీ పాంటింగ్, అలెన్ బార్డర్ మాత్రమే ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments