HomeAndhra Pradeshసాలూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి కోసం పెళ్లి చేసుకున్న టీడీపీ నేత షాక్.. పాపం సీన్...

సాలూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి కోసం పెళ్లి చేసుకున్న టీడీపీ నేత షాక్.. పాపం సీన్ రివర్స్, జనసేనకు పదవి

Salur Tdp Leader Marriage For Municipal Chairperson Another Twist: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టీడీపీ నేత వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్ అయ్యింది. ఆయన మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీ చేద్దామనుకుంటే బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. దీంతో తను ప్రేమించిన యువతిని ఆ నేత పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఊహించని విధంగా సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనసేన పార్టీకి కేటాయించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments