Srisailam Temple Hundi Get Rs 5.88 Crore In 35 Days: శ్రీశైలం మల్లన్న ఉభయ దేవాలయాల హుండీ లెక్కింంచారు. మొత్తం రూ.5,88,89,846 భక్తులు కానుకలుగా సమర్పించినట్లు తెలిపారు. అలాగే 87 గ్రాముల బంగారం, 4.250 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఈ మొత్తం ఆదాయం 35 రోజుల్లో వచ్చింది.. లెక్కింపును ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు సభ్యులు పర్యవేక్షించారు. ఇటు గిరిజనలకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించారు.
శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 35 రోజుల్లో ఎన్ని కోట్లంటే!
RELATED ARTICLES


