HomeAndhra Pradeshఉత్తరాంధ్రకు పోలవరం ద్వారా గోదావరి జలాలు.. ఎడమ కాలువ ట్రయల్ రన్, వచ్చే నెలలోనే ముహూర్తం!

ఉత్తరాంధ్రకు పోలవరం ద్వారా గోదావరి జలాలు.. ఎడమ కాలువ ట్రయల్ రన్, వచ్చే నెలలోనే ముహూర్తం!

Polavaram Left Canal Trail Run To Release Water: ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జల్లాకు నీళ్లు విడుదల చేయనున్నారు. దీని కోసం పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్ నిర్వహించారు.. నీళ్లును విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సెప్టెంబర్ 2 లేదా 3 తేదీల్లో ఒకరోజు అనకాపల్లి జిల్లాలో జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకే ముందుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments