Gold Stolen From Private Travels Bus In Andhra Pradesh: బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చోరీ కలకలం రేపింది. ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేశారు. హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న దాదాపు 400 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదని మహిళ చెబుతున్నారు. ఈ బస్సు మధ్యలో ఒకచోట ఆగింది.. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నెల్లూరు జిల్లాకు కేసును బదిలీ చేయనున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. బ్యాగులో బంగారం ఏమైంది?.. ఇంతకీ ఆరోజు రాత్రి ఏం జరిగింది!
RELATED ARTICLES


