HomeAndhra Pradeshవైసీపీ ఒక్క సీటు గెలిచినా .. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్

వైసీపీ ఒక్క సీటు గెలిచినా .. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్

Jammalamadugu Mla Adinarayana Reddy Challenges YSRCP: కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీకి సవాల్ విసిరారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ ఒక్క కౌన్సిలర్ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. వైఎస్సార్సీపీ రీల్స్, గ్రాఫిక్స్ చేస్తుందని.. కూటమి ప్రభుత్వం రియల్​గా పనిచేస్తోందన్నారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments