Vooka Vijay Kumar Good Bye To Tdp: తిరుపతి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి సీనియర్ నేత రాజీనామా చేశారు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌కు పంపారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కూటమిలోని పార్టీల్లోనే చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది.
టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత.. కూటమిలోని పార్టీలోనే చేరేందుకే.. జనసేనా? బీజేపీనా?
RELATED ARTICLES


