HomeAndhra Pradeshవైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు.. సీబీఐ, ఈడీ కేసులపై రోజువారీ విచారణకు కోర్టు సంచలన...

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు.. సీబీఐ, ఈడీ కేసులపై రోజువారీ విచారణకు కోర్టు సంచలన నిర్ణయం

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణల కేసులో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన కేసులను కూడా సీబీఐ కేసులతో పాటే రోజువారీగా విచారించనుంది. ఇకపై ఈ కేసులో A1గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 70 మంది నిందితులను సీబీఐ కోర్టుకు వ్యతిక్గతంగా విచారించనుంది. ఇందులో భాగంగా ఈడీ కేసులను సోమవారం నుంచి సీబీఐ కోర్టు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments