HomeAndhra Pradeshవైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. ఆ నలుగురు ఇళ్లలోనూ...

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. ఆ నలుగురు ఇళ్లలోనూ తనిఖీలు

ED Raids On Ys Avinash Reddy Houses And Offices: ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కడప జిల్లా పులివెందుల సహా మొత్తం 6చోట్ల శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌, పులివెందులలోని అవినాష్‌రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వైఎస్ వివేాకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments