isakhapatnam GVMC Elections Bheemili Janasena Party Contesting: విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. భీమిలి నియోజకవర్గంలో ఉ న్న 12 డివిజన్లలో జనసేన పార్టీ 8చోట్ల పోటీ చేస్తుందని నియోజకవర్గ ఇంఛార్జ్ పంచకర్ల సందీప్ ప్రకటించారు. తాజాగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.. 8 డివిజన్ల కాకుండా 3 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం: 8 కాదు 3 వార్డులకే పోటీ చేస్తున్నాం.. మనసు మార్చుకున్న జనసేన పార్టీ నేత
RELATED ARTICLES


