Visakhapatnam To Bhogapuram Airport Aero Express AC Bus Passes 10 Days Travel For 30 Days: విశాఖపట్న నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఉద్యోగులకు, ప్రయాణికులకు ముఖ్యగమనిక. ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ బస్సుల్లో నెలవారీ పాసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సుల్లో 10 రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ఈ బస్ పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్ట్ RTC ఏరో ఎక్స్ప్రెస్ బస్సులకు నెలవారీ పాస్లు.. 10 రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజులు ప్రయాణం చేయొచ్చు
RELATED ARTICLES


