HomeLifestyleవిటమిన్ బి12 లోపంపై కొత్త అధ్యయనం వార్నింగ్, పిల్లల కోసం ప్లాన్ చేసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన...

విటమిన్ బి12 లోపంపై కొత్త అధ్యయనం వార్నింగ్, పిల్లల కోసం ప్లాన్ చేసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

సాధారణంగా ప్రెగ్నెన్సీ అనగానే అందరి దృష్టి కాబోయే తల్లి ఆరోగ్యం, తీసుకునే ఆహారం, ప్రినేటల్ విటమిన్లపైనే ఉంటుంది. అయితే, గర్భం దాల్చడానికి ముందే (Preconception) తల్లితో పాటు కాబోయే తండ్రి శరీరంలో ఉండే విటమిన్ B12 స్థాయిలు కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని లేటెస్ట్ పరిశోధన వెల్లడించింది. చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ (Annals of Internal Medicine) పత్రికలో ఈ వివరాల్ని ప్రచురించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments