TDP Suspends Leaders In Vijayawada: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించటంతో టీడీపీ పలువుర్ని సస్పెండ్ చేసింది. మొత్తం ఏడుగురిపై వేటు వేసింది.. టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి రెబల్స్‌గా బరిలోకి దిగడమే కాకుండా కూటమి పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి ప్రచారం చేస్తుండటంతో వీరిని సస్పెండ్ చేసినట్లు టీడీపీ తెలిపింది.
విజయవాడలో ఏడుగురు నేతల్ని సస్పెండ్ చేసిన టీడీపీ.. మహిళా నేతపై కూడా వేటు!
RELATED ARTICLES


