Pusapatirega Zptc Ysrcp Candidate Botsa Chaitanya: విజయనగరం జిల్లా నుంచి జెడ్పీటీసీ బరిలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్‌పై ఫిర్యాదు వచ్చింది. బొత్స చైతన్యకు విజయనగరం కార్పొరేషన్లో ఓటు ఉండటంపై జనసేన పార్టీ అభ్యర్థి రేవతి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ జరిపి బొత్స చైతన్య నామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
వైసీపీ అభ్యర్థి బొత్స చైతన్యకు షాకిచ్చిన జనసేన పార్టీ.. అక్కడ ఓటు ఎందుకు ఉందని అభ్యంతరం
RELATED ARTICLES


