HomeAndhra Pradeshరెండు జిల్లాల్లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ సమయంలో మార్పులు.. APSEC కీలక ప్రకటన

రెండు జిల్లాల్లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ సమయంలో మార్పులు.. APSEC కీలక ప్రకటన

Alluri Polavaram Districts MPTC ZPTC Polling Timings Changed: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి SEC కీలక నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల కలెక్టర్ల రిక్వెస్ట్‌తో 44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయాన్ని APSEC కుదించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ కుదింపు వర్తిస్తుంది. మొత్తం 88 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5 గంటలకే పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments