Vijayawada Durgamma Rs 76 Lakh Diamond Crown: విజయవాడ దుర్గమ్మకు ఈ ఏడాది భక్తులు వరుసగా బంగారు ఆభరణాలను కానుకలుగా సమర్పిస్తున్నారు. ఇటీవల లక్ష్మీకాసుల హారాలు, బంగారు జడను అమ్మవారికి సమర్పించగా.. తాజాగా హైదరాబాద్కు చెందిన మరో భక్తుడు ఖరీదైన కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రూ.76 లక్షల విలువైన వజ్రాల కిరీటాన్ని దసరా సమయంలో అమ్మవారికి కానుకగా అందజేయనున్నారు. దుర్గ గుడి ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్నేహితుడు ఈ కానుకను అందజేయనున్నారు.
విజయవాడ దుర్గమ్మకు హైదరాబాద్ భక్తుడి ఖరీదైన కానుక.. రూ.76 లక్షలతో అమ్మవారికి వజ్రాల కిరీటం
RELATED ARTICLES


