HomeAndhra Pradeshవిజయవాడ: దసరాకు దుర్గమ్మ దర్శనం అందరికీ ఉచిత దర్శనం.. ఆ దర్శన టికెట్లన్నీరద్దు, వారికి మాత్రం...

విజయవాడ: దసరాకు దుర్గమ్మ దర్శనం అందరికీ ఉచిత దర్శనం.. ఆ దర్శన టికెట్లన్నీరద్దు, వారికి మాత్రం స్పెషల్​ టికెట్లు​

Vijayawada Temple Dasara Darshan Details: విజయవాడ దుర్గ గుడిలో ఈసారి దసరా ఉత్సవాల సమయంలో భక్తుల దర్శనాలపై ఆలయ అధికారులు ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ‘భవానీ ప్రత్యేక దర్శనం’ పేరుతో టికెట్లు జారీ చేసి.. ఒక ప్రత్యేక క్యూలైన్​ను ఏర్పాటు చేయనున్నారు. సామాన్య భక్తులందరికి ఉచితంగా దర్శనం కల్పిస్తారు. ఐదు లైన్లలో సాధారణ భక్తుల్ని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ భవానీ ప్రత్యేక దర్శన టికెట్లను ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సులపై వచ్చేవారికి మాత్రమే కేటాయిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments