HomeEntertainmentలోకేష్ అన్నా మీ ప్రేమకు ధన్యవాదాలు.. మన నేల గర్వపడే చిత్రమిది: విజయ్ దేవరకొండ

లోకేష్ అన్నా మీ ప్రేమకు ధన్యవాదాలు.. మన నేల గర్వపడే చిత్రమిది: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందానా జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ ట్రైలర్‌ను వీక్షించిన ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. రాయలసీమ పోరాటాన్ని, బ్రిటిష్ అణచివేతను అద్భుతంగా ఆవిష్కరించారని లోకేష్ కొనియాడారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “లోకేష్ అన్నా, సీమ గడ్డ నాకు ఎంతో ఇచ్చింది, ఆ నేలకు నేను తీర్చుకుంటున్న రుణం ఈ సినిమా” అంటూ ధన్యవాదాలు తెలిపారు. మన నేల, ప్రజల పట్ల గర్వపడేలా సినిమా ఉంటుందని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments