Transportation Of Two Wheelers By Train: రైల్లో తక్కువ ఖర్చుతో బైక్ను పార్శిల్ చేయొచ్చు.. ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. ఆన్లైన్లో కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు బైక్ బుక్ చేసిన తర్వాత ట్రాక్ చేసే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
రైలులో బైక్ను తక్కువ ఖర్చుతో పార్శిల్ చేయొచ్చు.. ఆన్లైన్లో చాలా సింపుల్గా బుక్ చేసుకోవచ్చు
RELATED ARTICLES


