AP Govt To Expand 6 Main Roads Under PPP Model: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలిపే రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 రోడ్లను ఎంపిక చేయగా.. తొలి విడతలో ఆరు రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. ఈ ఆరు రోడ్లు మొత్తం 411 కిలోమీటర్ల మేర రూ.2,564 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మంగళగిరి టు తెనాలి రోడ్డును కూడా నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ప్రధాన రోడ్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.. ఆరు జిల్లాల్లో 411 కిలోమీటర్లు, రూ.2,564 కోట్లు
RELATED ARTICLES


