HomeBusinessరూ. 50 లక్షల హోం లోన్.. యాక్సిస్ బ్యాంక్ vs PNB.. నెలకు దేంట్లో ఈఎంఐ...

రూ. 50 లక్షల హోం లోన్.. యాక్సిస్ బ్యాంక్ vs PNB.. నెలకు దేంట్లో ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా?

Rs 50 Lakh Home Loan EMI: చాలా మంది సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్నా, లేదా కట్టుకోవాలన్నా బ్యాంకుల్లో లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. హోం లోన్ అనేది దీర్ఘకాలం చెల్లించాలి కాబట్టి వడ్డీ చాలా ఎక్కువ పడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం రూ. 50 లక్షల లోన్ 30 ఏళ్లకు యాక్సిస్ vs PNB దేంట్లో వడ్డీ రేటు ఎలా ఉంది, ఈఎంఐ ఎంత పడుతుందో చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments