ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతుల హెయిర్‌స్టైల్, మేకప్ ఖర్చులు ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ప్రధాని అలంకరణ కోసం వాడేశారని హక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లిన వేళ ప్రధాని కార్యాలయం కీలక వివరాలు బయటపెట్టింది.